నూతన సహకార సంఘానికి భూమి పూజ
NEWS Aug 31,2024 10:50 am
వేములవాడ అర్బన్ మండలం మారుపాక గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి శనివారం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ ఏనుగు తిరుపతిరెడ్డి, అర్బన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీళ్లి కనకయ్య, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు రైతులు పాల్గొన్నారు...