పంచాయతీ ఎన్నికలపై కసరత్తు
NEWS Aug 31,2024 10:51 am
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఇప్పటికే వార్డుల వారీగా తుది దశకు ఓటర్ల జాబితా ప్రక్రియ చేరింది. 3 గంటలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఓటర్ల జాబితాపై పార్టీల సలహాలు, సూచనలు, అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరణ కొనసాగుతోంది.