ట్రాఫిక్ చలాన్‌లో కొత్త విధానం
NEWS Aug 30,2024 06:29 pm
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి ఫోన్ కి వెంటనే మెసేజ్ /వాట్సాప్ మెసేజ్ రూపంలో ఓ నోటిఫికేషన్ వచ్చేల రవాణా శాఖ కసరత్తు చేస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ కోసం చెల్లింపులు చేసినంత సులువుగా, సౌకర్యవంతంగా ట్రాఫిక్ చలాన్ చెల్లించే విధానం అందుబాటులోకి రానుంది. ఫోన్ కు వచ్చే మెసేజ్ లో లింక్‌ను క్లిక్ చేసిన వెంటనే, గూగుల్ పే, ఫోన్ పే, యూపీఐ ఆప్షన్లు కనిపిస్తాయి. వాటి ద్వారా ఫైన్ కట్టేయొచ్చు.