4వ సారి ప్రధానిగా వస్తా: మోదీ
NEWS Aug 30,2024 06:06 pm
ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ లో నిర్వహించిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్-2024లో పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడారు. ఎన్డీయే ప్రజాదరణ కోల్పోయిందని, అందుకే మెజార్టీ సీట్లు రాలేదని కొంతమంది అంటున్నారని, కానీ వచ్చే ఎన్నికల్లో పూర్తిస్థాయి విజయం సాధిస్తామన్నారు. ఇది ఐదో గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ అని, 2029లో జరిగే ఫెస్ట్‌కు కూడా ప్రధాని హోదాలో వస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.