ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫీస్ ప్రారంభం
NEWS Aug 30,2024 05:44 pm
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయాన్ని అదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమెందర్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ గౌస్ అలం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కమల్ కిశోర్ అగర్వాల్, ప్రధాన కార్యదర్శి గండ్రత్ సంతోష్, భీంపూర్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, నాయకులు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.