యాదాద్రి: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఉత్తమ్ కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి గారూ అని సంబోధించారు. భవిష్యత్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. గతంలో ఉత్తమ్‌కు సీఎం పదవి మిస్ అయిందన్నారు. నా నాలుక మీద పుట్టుమచ్చ ఉంది.. నా వ్యాఖ్యలు నిజమవుతాయి అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాజగోపాల్ కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారాయి.