సీఎం సహాయనిది చెక్కులు పంపిణీ
NEWS Aug 30,2024 02:56 pm
నెరడిగొండ మండల కేంద్రంలోని తన నివాసంలో బోథ్ నియోజకవర్గానికి చెందిన 14 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిది చెక్కులను ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,లబ్ధిదారులు పాల్గొన్నారు.