వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు
NEWS Aug 30,2024 03:04 pm
KMR: శాబ్ధిపూర్ గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవళి పల్లె దావకాన మెడికల్ ఆఫీసర్, ఏఎన్ఏమ్స్, వనిత, సుజాత. ఆశ వర్కర్, సునీత. ఎల్ టి దావీద్. డాక్టర్ రవళి మాట్లాడుతూ డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాలు రాకుండా ఉండడానికి కావలసిన జాగ్రత్తలు చెప్పారు . దీనిలో భాగంగా గ్రామ పంచాయితీ సెక్రెటరీ లింగం కారాబర్ నర్సాగౌడ్, కుంట రవి రామా గౌడ్ హరీష్ రెడ్డి, ప్రసాద్ గౌడ్ రమేష్ గౌడ్ రవి ఉన్నారు