అల్లూరి జిల్లా డుంబ్రిగుడ మండలంలోని మొరృగుడ గ్రామంలో జాతీయ నేత్రదాన పక్ష ఉస్తవాలు సందర్భంగా కిల్లొగూడ వైద్య అదికారి డాక్టర్ కే.కుమర్ రత్నా ఆధ్వర్యంలో స్థానిక గిరిజనులకు నేత్రదానంపై శుక్రవారం అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.