సీఎం రేవంత్ రెడ్డిని దీవించిన అర్చకులు
NEWS Aug 30,2024 03:00 pm
ఆలయ అభివృద్ధికి 50 కోట్లు కేటాయించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి తెలిపిన అధికారులు, అర్చకులు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో వేములవాడ ఆలయ అర్చకులు సీఎం రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ తో కలిసివారికి ఆశీర్వచనం అందించారు.