నేడు ఎమ్మెల్యే దేవ పర్యటన వివరాలు
NEWS Aug 29,2024 12:36 pm
రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ గురువారం నియోజకవర్గంలో పర్యటన వివరాలను మలికిపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9:00 గంటలకు అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవాలయం, అంతర్వేది అభివృద్ధి పనుల పరిశీలించి సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3-00 గంటలకు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భముగా రాజోలు ప్రభుత్వ కళాశాలలో నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు.