Logo
Download our app
కార్మికులకు బీమా పాలసీలు అందజేత
NEWS   Jun 24,2026 02:44 pm
ఖానాపూర్ పట్టణంలోని దేవునిగూడ గ్రామానికి చెందిన 180 మంది కార్మికులకు కార్మిక బీమా పాలసీలను జిల్లా కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోమ్ ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మారుమూల గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో మాట్లాడారు. బీమా పాలసీలు నిరుపేద కుటుంబాలకు ఆపద సమయంలో ఎంతో అండగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి కార్మికుడు తప్పనిసరిగా బీమా పాలసీ చేయించుకోవాలని సూచించారు.

Top News

LIFE STYLE   Jun 24,2026 02:43 pm
బోల్తా ప‌డి ట్రాక్టర్ ఆత్మహత్య...!!
గుంటలతో నిండిన కొండ ప్రాంతంలో ట్రాక్ట‌ర్‌ ఇంజ‌న్ ఆఫ్ చేయ‌కుండానే డ్రైవ‌ర్ కిందికి దిగాడు. నియంత్రణ కోల్పోయి ఆ ట్రాక్ట‌ర్ స్పీడ్‌గా ముందుకు వెళుతూ దూరంగా బోల్తా...

LATEST NEWS   Jun 24,2026 11:55 am
మరింత తగ్గిన బంగారం ధరలు..!
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల...

BIG NEWS   Jun 24,2026 11:38 am
వైసీపీకి షాక్.. 50 మంది టీడీపీలోకి
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. గోనెగండ్ల (మం) ఎర్రబాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో...

⚠️ You are not allowed to copy content or view source