Logo
Download our app
మరింత తగ్గిన బంగారం ధరలు..!
NEWS   Jun 24,2026 11:55 am
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,330గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,32,300గా ఉంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2,40,000గా ఉంది.

Top News

BIG NEWS   Jun 24,2026 11:38 am
వైసీపీకి షాక్.. 50 మంది టీడీపీలోకి
ఎమ్మిగనూరు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. గోనెగండ్ల (మం) ఎర్రబాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి సమక్షంలో...

LATEST NEWS   Jun 24,2026 11:36 am
“చిరంజీవి కాదు.. చరణ్ జీవి”
రామ్ చరణ్ మూవీ ‘పెద్ది’ సినిమా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో హైదరాబాద్ శిల్పకళా వేదికలో మెగా బ్లాక్‌బస్టర్ వేడుకలు నిర్వహించారు. రామ్ చరణ్ నటనపై...

TECHNOLOGY   Jun 24,2026 06:33 am
తెలంగాణ AI ఛాలెంజ్ 2026కు శ్రీకారం
తెలంగాణలో AI రంగంలో ప్రతిభను వెలికితీయ డమే లక్ష్యంగా ‘తెలంగాణ AI ఛాలెంజ్ 2026’ ప్రతిపాదనను టీపీసీసీ అధ్యక్షుడు మ‌హేష్ కుమా ర్ గౌడ్‌కు AI నెక్స్ట్...

⚠️ You are not allowed to copy content or view source