మీ తీరు మారకపోతే చర్యలు తీసుకుంటా: మంత్రి
NEWS Aug 27,2024 06:08 pm
శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మండల కేంద్రంలో ఉన్న MJP హాస్టల్ను మంత్రి సవిత తనిఖీ చేశారు. బాత్ రూమ్స్ అపరిశుభ్రంగా ఉండటంతో హాస్టల్ సిబ్బందిపై మంత్రి ఫైర్ అయ్యారు. బియ్యంలో పురుగులు మంత్రి కంటికి కనిపించాయి. రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వహించిన సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.