Logo
Download our app
సమస్యల పరిష్కారానికి సీపీఐ వినతి
NEWS   Jun 10,2026 02:27 pm
పాల్వంచ–కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని 8వ డివిజన్‌లో నెలకొన్న పలు ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సీపీఐ పార్టీ డివిజన్ ఇన్‌చార్జి కాకాటి దుర్గ భవాని డిప్యూటీ మేయర్, మున్సిపల్ కమిషనర్‌లకు వినతిపత్రం అందజేశారు. డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న డ్రైనేజీ పనులు, దమ్మపేట సెంటర్ డౌన్ నుంచి ములకలపల్లి వరకు రహదారి మరమ్మత్తులు, మున్సిపల్ మంచినీటి ట్యాపుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా దుర్గ భవాని మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున అధికారులు స్పందించి డివిజన్‌లోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Top News

LATEST NEWS   Jun 10,2026 02:37 pm
భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారం
భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారం.. చరిత్రలో నిలిచే రోజు అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయం ప్రారంభమ‌వుతోంది. సీఎం...

LATEST NEWS   Jun 10,2026 02:31 pm
భారతీరాజా పార్థివదేహానికి నివాళులర్పించిన సీఎం విజయ్‌
దిగ్గజ దర్శకుడు భారతీరాజా పార్థివదేహానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. అనారోగ్యం కారణంగా భారతీరాజా తుది శ్వాస విడిచారు. ఆయన పార్థివదేహాన్ని చెన్నైలోని నివాసంలో ఉంచారు. సీఎం విజయ్ నివాళులర్పించి,...

LATEST NEWS   Jun 10,2026 02:26 pm
మోదీకి రాష్ట్రపతి అభినందనలు
ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీకి అభినందనలు తెలిపారు. మోదీ నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి ఈ...

⚠️ You are not allowed to copy content or view source