చదువుతో పాటు క్రీడలు అవసరం: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
NEWS Aug 27,2024 06:10 pm
విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు అవసరమని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ఇటీవల విజయవాడలో జరిగిన యంగ్ స్టార్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2024 టోర్నమెంట్‌లో విజయ్ బ్యాడ్మింటన్ అకాడమీ క్రీడాకారులు విజయం సాధించారు. ఆ క్రీడాకారులు తమ ట్రోఫీలతో వచ్చి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆ క్రీడాకారులు, కోచ్ విజయ్‌ను ఎమ్మెల్యే వారిని అభినందించారు.