Logo
Download our app
కాకినాడలో బాలిక అదృశ్యం
NEWS   Aug 27,2024 06:28 am
బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు త్రీటౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. రాగంపేటకి చెందిన 17 ఏళ్ల బాలిక ఈనెల 24వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఆ సమయంలో కనకాంబరం రంగు టాప్, నలుపు రంగు లెగ్గిన్ ధరించింది. బాలిక ఆచూకీ తెలిసినవారు త్రీటౌన్ పోలీసులకు తెలియజేయాలని కోరారు.

Top News

LATEST NEWS   Jun 24,2026 02:44 pm
కార్మికులకు బీమా పాలసీలు అందజేత
ఖానాపూర్ పట్టణంలోని దేవునిగూడ గ్రామానికి చెందిన 180 మంది కార్మికులకు కార్మిక బీమా పాలసీలను జిల్లా కేంద్రంలోని తిరుమల నర్సింగ్ హోమ్ ప్రముఖ వైద్యులు డాక్టర్ రమేష్...

LIFE STYLE   Jun 24,2026 02:43 pm
బోల్తా ప‌డి ట్రాక్టర్ ఆత్మహత్య...!!
గుంటలతో నిండిన కొండ ప్రాంతంలో ట్రాక్ట‌ర్‌ ఇంజ‌న్ ఆఫ్ చేయ‌కుండానే డ్రైవ‌ర్ కిందికి దిగాడు. నియంత్రణ కోల్పోయి ఆ ట్రాక్ట‌ర్ స్పీడ్‌గా ముందుకు వెళుతూ దూరంగా బోల్తా...

LATEST NEWS   Jun 24,2026 11:55 am
మరింత తగ్గిన బంగారం ధరలు..!
బంగారం కొనాలనుకునే వారికి శుభవార్త. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ కారణాల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల...

⚠️ You are not allowed to copy content or view source