విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న టీడీపీ నాయకులు
NEWS Aug 24,2024 09:01 am
తిరగలదిన్నె గ్రామంలో శనివారం నూతనంగా నిర్మాణం చేసిన రాములవారి గుడిలో సీత రామ లక్ష్మణ విగ్రహాల ప్రతిష్ట ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి AMC చైర్మన్ యారవ శ్రీనివాసులు, ఎంపీటీసీ బొల్లా నరసింహ చౌదరి, ఆవుల రమణమ్మ, మండ్ల మల్లికార్జున టీడీపీ నాయకులు పాల్గొన్నారు.