జిల్లాయూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇలియాస్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రంజాన్
NEWS Aug 25,2024 08:41 am
KMR:నేషనల్ కాంగ్రెస్ వారియర్స్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మహమ్మద్ రంజాన్ కామారెడ్డి జిల్లా యూత్ అధ్యక్షులు మహమ్మద్ ఇలియస్ ని హైదరాబాద్ లో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు
మాచారెడ్డి మండలబండారమేశ్వర్ పల్లి సర్పంచ్ భాశెట్టి మీనా నాగరాజు మద్దికుంట మాజీ సర్పంచ్ తోట గంగయ్య. గోధురి బాలు మరియు నల్లాల అజయ్. తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు