విద్యార్థులకు స్కాలర్షిప్స్ పంపిణీ
NEWS Aug 18,2024 06:32 am
కామనగరువు పంచాయతీ పరిధిలోని మెండువారిపేటలో ఉన్న ముక్తిధామ్ ప్రాంగణ ఆకొండి గోపాలకృష్ణమూర్తి గ్రంథాలయములో విద్యార్థులకు స్కాలర్షిప్స్ అందించారు. ఈ కార్యక్రమం జేసిఐ అధ్యక్షుడు ఆకొండి చాణక్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 6 నుండి 10 వ తరగతి వరకు విద్యార్థిని విద్యార్థులకి వారి వ్యాసం ఆధారంగా మాకిరెడ్డి పూర్ణిమ, నాగ సుధా కొండ చేతుల మీదుగా స్కాలర్షిప్ అందించారు.