Logo
Download our app
ABVP ఆధ్వర్యంలో రక్షాబంధన్
NEWS   Aug 18,2024 06:31 am
ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం SRK, సాందీపని, VRK, శ్రీ ఆర్యభట్ట, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. కామారెడ్డి జిల్లా కన్వీనర్ రోహిత్ మాట్లాడుతూ.. ప్రతి విద్యార్థి తమ తోటి విద్యార్థితో సోదరీ సోదర భావంతో మెలగాలని, ఈ రక్షాబంధన్ ఒకరికి ఒకరు రక్షగా కట్టుకొని మనమందరం దేశానికి రక్షగా నిలవాలని కోరుతూ ముందస్తు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు .

Top News

LATEST NEWS   Sep 12,2026 11:03 pm
ఉచిత మట్టి వినాయకుల పంపిణీ
భిక్నూర్: పట్టణంలోని గాంధీ చౌక్‌లో ఉచిత మట్టి వినాయకుల ప్రతిమల పంపిణీ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భారతి ఫౌండేషన్‌ చైర్మన్‌, డీసీసీ కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్‌...

LATEST NEWS   Sep 12,2026 11:02 pm
మట్టి విగ్రహాలనే పూజించాలి
హనుమకొండ నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయం ఆవరణలో మట్టి గణపతుల వితరణ చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ పాల్గొని ప్రజలకు మట్టి...

LATEST NEWS   Sep 12,2026 11:01 pm
విద్యార్థులు దేశభక్తి విలువలను అలవర్చుకోవాలి
విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణ,నాయకత్వ లక్షణాలు,దేశభక్తి వంటి విలువలను అలవర్చుకోవాలని ఎన్సీసీ ఖమ్మం కమాండింగ్ ఆఫీసర్ కేస్ బింద్ర అన్నారు.11వ బెటాలియన్ తెలంగాణ ఎన్సిసి ఆధ్వర్యంలో వరంగల్ మామునూరు...

⚠️ You are not allowed to copy content or view source