Logo
Download our app
మెట్ పల్లి: డీటీఓ సందని ఆధ్వర్యంలో రవాణాశాఖ అధికారులు వాహన తనిఖీలు
NEWS   Jul 27,2026 10:00 pm
మెట్ పల్లి లో రవాణాశాఖ అధికారులు ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు.టాక్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన 23 వాహనాలను గుర్తించి సీజ్ చేయడంతో పాటు నిబంధనల మేరకు జరిమానాలు విధించారు.వాహన యజమానులు తమ వాహనాలకు సంబంధించిన టాక్స్, ఫిట్నెస్, ఇన్సూరెన్స్, కాలుష్య నియంత్రణ (PUC) ధ్రువపత్రాలు ఎప్పటికప్పుడు చెల్లుబాటులో ఉండేలా చూసుకోవాలని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలు నడిపితే సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

Top News

LATEST NEWS   Oct 09,2026 07:12 pm
శ్రీవారి ప్రాణదాన ట్రస్టుకు విరాళం
అమెరికాకు చెందిన ఎన్నారై భక్తుడు నల్లపాటి గిరిధర్ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు రూ.10,00,116 విరాళంగా అందించారు. ఈ సందర్భంగా టీటీడీ...

LATEST NEWS   Oct 09,2026 05:05 pm
ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు
నిర్మల్‌ జిల్లాలోని పాఠశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండటంతో వాసవి కిడ్స్‌ స్కూల్‌, విస్డం స్కూల్‌తో పాటు...

LATEST NEWS   Oct 06,2026 11:18 pm
చిన్నారులకు పౌష్టికాహారం అందించాలి
అంగన్వాడిలో చిన్నారులకు మెరుగైన పౌష్టిక ఆహారం అందించాలని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మా అన్నారు. హనుమకొండ నగరంలోని పలు అంగన్వాడి కేంద్రాలలో "అంగన్ మిలాన్"...

⚠️ You are not allowed to copy content or view source