ఢిల్లీ: త్వరలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనమవుతుందని సీఎం రేవంత్ చెప్పారు. కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవిని బీజేపీ ఇస్తుందని తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా హరీశ్ రావు నియమితులవుతారని చెప్పారు. కవితకు బెయిల్ కూడా వస్తుందని.. విలీనంలో భాగంగా ఆమెను రాజ్యసభకు పంపుతారని అన్నారు. BRSకు నలుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారని.. వీరి అవసరం బీజేపీకి ఉందని చెప్పారు.