Logo
Download our app
స్వాతంత్ర్య వేడుకలలో ప్రత్యేక ఆకర్షణ పద్మినీ కుమార్ చేనేత రాట్నం
NEWS   Aug 16,2024 01:27 pm
అమలాపురం మండలం ఇమ్మిడివరప్పాడు మండల పరిషత్ పాఠశాలలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ చేనేత కార్మికుడు సోరంపల్లి పద్మనీకుమార్ కీలక పాత్ర పోషించిన చేనేత రాట్నం చరఖాను తీసుకువచ్చి స్వాతంత్ర్య ఉద్యమంలో దాని పాత్రను ఉద్దేశించి పాఠశాల విద్యార్థినీ విద్యార్థులకు వివరించారు. ఈ సందర్భంగా రాట్నం పలువురు పెద్దలను ఆకర్షించింది

Top News

LIFE STYLE   Apr 10,2026 11:50 pm
భార‌తీయుల‌ ఇళ్లంతా బంగార‌మే!
భారతీయ కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని అగ్ర 10 కేంద్ర బ్యాంకుల మొత్తం బంగారం కంటే ఎక్కువగా ఉన్నాయని అసోచామ్ వెల్లడించింది. ఇళ్లలోని పసిడి...

TECHNOLOGY   Apr 10,2026 11:48 pm
గంట దాటాకే డిజిటల్ పేమెంట్స్
₹10 వేల పైబడిన డిజిటల్ పేమెంట్స్ గంట తర్వాతే పూర్తయ్యేలా RBI ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆలోపు కస్టమర్లు అనుమానం వస్తే లావాదేవీని క్యాన్సిల్ చేయొచ్చు. మరి...

LATEST NEWS   Apr 10,2026 11:44 pm
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న పంట
నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం టింబుర్ని గ్రామ శివారులో మొక్కజొన్న పంట చేలో విద్యుత్ వైర్లు రాపిడి కారణంగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 8...

⚠️ You are not allowed to copy content or view source