సచివాలయం ముందు తెలంగాణ తల్లి స్థానంలో రాజీవ్ గాందీ విగ్రహం తగదని, రేవంత్ రెడ్డి పునరాలోచించాలని, లేదంటే తెలంగాణ సమాజ ధర్మాగ్రహం తప్పదని TSTCFC మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో శాసన మండలి సభ్యుడు దేశపతి శ్రీనివాస్, దేవీప్రసాద్ రావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. Video https://youtu.be/vkG9uhp5P7U