Logo
Download our app
అడ్రస్ లేని విదేశాంగ శాఖ ఆఫీసులు
NEWS   Aug 15,2024 10:24 am
సికింద్రాబాద్‌లో ఉన్న PIE, KPSK ఆఫీసుల అడ్ర‌స్‌, నేమ్ బోర్డులు లేకపోవడం వలన గల్ఫ్ వలసదారులు, వారి కుటుంబ సభ్యులు అయోమయానికి గురవుతున్నారని టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి అసంతృప్తి వ్య‌క్తం చేశారు. బ‌య‌ట ఉండాల్సిన బోర్డులు ఆఫీసులో ఉన్నాయ‌ని, గల్ఫ్ బాధితులను గేటు వద్దనే అడ్డుకుంటున్నార‌ని, వారి నిర్ల‌క్ష్యంపై విదేశాంగ శాఖ ఉన్నతాధికారులకు Mail, X ద్వారా విజ్ఞప్తి చేశారు.

Top News

LATEST NEWS   Nov 13,2025 11:59 am
మళ్ళీ పెరిగిన బంగారం ధరలు
పసిడి ధరలు మళ్ళీ పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.2,290 పెరిగి రూ.1,27,800లకు చేరింది. 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి...

ENTERTAINMENT   Nov 12,2025 11:39 pm
రష్మికకు పబ్లిక్ గా ముద్దిచ్చిన విజయ్
విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లితో ఒక్కటి కానున్నారు. నిశ్చితార్థం ఇరు కుటుంబ వర్గాల మధ్య జరిగింది. ఐతే అధికారికంగా బయటపెట్టలేదు. ఈ జంట ది గర్ల్...

BIG NEWS   Nov 12,2025 11:22 pm
జూబ్లీహిల్స్: 1,94,631 మంది ఓటేశారు!
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.49% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 4,01,365 ఓటర్లకు గాను 1,94,631 మంది ఓటేశారు. ఈ నెల 14న ఉ.8...

⚠️ You are not allowed to copy content or view source