Logo
Download our app
‘మన బయ్యారం’ నిర్వ‌హ‌కుల సేవ‌లు
NEWS   Mar 09,2026 08:38 pm
పినపాక మండలం ఈ. బయ్యారం యువకులు ప్రాంత గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రారంభించిన “మన బయ్యారం” ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ పేజ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ZPSS ఈ బయ్యారం, పీఎస్ ఈ బయ్యారం, పీఎస్ గాండ్ల బయ్యారం పాఠశాలల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. గ్రూప్ అడ్మిన్లు శ్రీరామ్ నివేదన్, ప్రవీణ్, ప్రకాష్, శంకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Aug 24,2026 06:21 pm
ఈనెల 24 నుంచి ఆటోల బంద్
తెలంగాణ రాష్ట్రంలో ఆటో డ్రైవర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఈనెల 24 నుంచి ఆటో, క్యాబ్, వ్యాన్ డ్రైవర్లు నిరవధిక సమ్మె బంద్ కు...

మంత్రి కొండాను బర్తరఫ్ చేయాలి
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత గుండేటి నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ లో మాజీ కార్పొరేటర్...

LATEST NEWS   Aug 24,2026 05:51 pm
వడ్డాదిలో అంగన్వాడీలకు ‘నవచేతన’ శిక్షణ
వడ్డాదిలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు ‘నవచేతన’ శిక్షణ నిర్వహించారు. CDPO మంగతాయారు, సూపర్‌వైజర్ నిర్మలాదేవి పర్యవేక్షణలో TLM చార్ట్‌లను ప్రదర్శించారు. చిన్నారుల...

⚠️ You are not allowed to copy content or view source