సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా అనేది మన అత్యంత ప్రజాదరణ పొందిన దేశభక్తి గీతం. ఈ పాటను రచించింది.. మహ్మద్ ఇక్బాల్. ఈ పాటను తెలుగులోకి అనువదించి పాడారు ఇద్దరు మహిళ సింగర్స్. తెలుగులో ఈ పాటకి ప్రతి పదానికి అర్థం వివరించిన తీరు ఎంత వినసొంపుగా ఉంది.