Logo
Download our app
ఒకే Appలో ప్ర‌భుత్వ‌ ప‌థకాలు, సేవ‌లు
NEWS   Aug 15,2024 12:52 pm
ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పౌరులకు అందించే సేవలను అన్నింటిని కలిపి ఒక యాప్ రూపంలో తీసుకువచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు ఐటీ అండ్ ఎలక్ట్రానిక్స్ శాఖపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు సీఎం సూచించారు. పౌరులకు అవసరమైన వివిధ రకాల సేవలను అందించేందుకు యాప్ రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు.

Top News

LATEST NEWS   Jul 01,2025 09:10 am
37కు చేరిన మృతుల సంఖ్య
సంగారెడ్డి జిల్లా పాశ‌మైలారంలోని సిగాచి ఫార్మాస్యూటిక‌ల్ ఇండ‌స్ట్రీస్ లిమిటెడ్ కంపెనీలో చోటు చేసుకున్న ప్ర‌మాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇవాల్టితో 37కి చేరింది. రాష్ట్ర చ‌రిత్ర‌లో ఇదే...

LATEST NEWS   Jul 01,2025 09:05 am
బ‌న‌క‌చ‌ర్ల‌కు అనుమ‌తి ఇవ్వ‌లేం - కేంద్రం
ఏపీ స‌ర్కార్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. తెలంగాణ ప్రాంత ప్ర‌యోజ‌నాల‌కు భంగం క‌లిగిస్తూ 200 టీఎంసీల నీళ్ల‌ను ఎత్తుకు పోయేందుకు ప్లాన్ చేసిన పోల‌వ‌రం -...

LATEST NEWS   Jul 01,2025 08:43 am
న‌లుగురు ఎంఈవోల నియామకం
ప్రకాశం జిల్లాలో నాలుగు మండలాలకు ఎంఈవోలను నియమిస్తూ ఆర్జేడీ లింగేశ్వరరెడ్డి ఉత్తర్వులు జారీచేశారని డీఈవో కిరణ్ కుమార్ చెప్పారు. ఇటీవలి ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ లో ఎంఈవోలుగా పనిచేస్తున్న...

⚠️ You are not allowed to copy content or view source