UK: తీవ్రమైన నొప్పులున్నా కూడా రోజులో పారాసిటమాల్ డోస్ 4 గ్రాములు మించి ఉండకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతకుమించి అధిక మొత్తంలో ఉన్నా, నిరంతరం ఈ ఔషధాన్ని వాడినా. కాలేయం దెబ్బతినటం ఖాయమంటున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ సైంటిస్టుల అధ్యయనంలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలుకలపై ప్రయోగాలు జరపగా, వాటి కాలేయం దెబ్బతినటం నిరూపణ అయ్యిందని సైంటిస్టులు తెలిపారు.