విదేశీ పర్యటన నుంచి తిరిగివస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి BRS పార్టీ సెటైరికల్ స్వాగతం పలికింది. 10 రోజుల అమెరికా పర్యటనలో సోదరుడు ఎనుముల జగదీశ్ రెడ్డి నూతనంగా స్థాపించిన కంపెనీతో రూ. 1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుని నేడు స్వదేశానికి తిరిగి వస్తున్న మా గుంపు మేస్త్రికి స్వదేశాగమన శుభాకాంక్షలు. ఇట్లు బ్యాగ్‌మ్యాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఈ బ్యానర్‌ను Xలో పోస్ట్ చేసింది.