లక్ష్మినగర్ కాలనీ అధ్యక్షుడిగా ర్యాకల
NEWS Aug 13,2024 07:18 am
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మినగర్ అసోసియేషన్ కార్యవర్గానికి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ర్యాకల లక్ష్మినారాయణ గెలుపొందారు. లింగారెడ్డి, చెన్నారెడ్డి ప్యానెల్ నుంచి అధ్యక్షుడిగా లక్ష్మినారాయణ రామ్ రెడ్డిపైన గెలిచారు. అసోసియేషన్ కార్యదర్శిగా నవీన్ రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా అరవింద్, ఆర్వి చారి, కోశాధికారిగా రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ రజిత, కార్యవర్గ సభ్యులుగా కునాల్, జగన్, జైకుమార్, మక్కా రమేశ్, జాన్ ఫిలిప్స్ గెలిచారు. తమపై నమ్మకంతో