స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించిన బిజెపి నేతలు
NEWS Aug 13,2024 06:32 am
అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో బిజెపి నేతలు మంగళవారం దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుమేరకు అంబేద్కర్ విగ్రహం వద్ద స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గణిశెట్టి వెంకటేశ్వరరావు, మిద్దె రవి, వై వెంకటరమణ, మల్లిబాబు పాల్గొన్నారు.