నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల ఎక్కువకాలం క- లిసి ఉండరంటూ వేణుస్వామి జోస్యం నేపథ్యంలో ఆయనపై కేసు నమోదు చేయాలని తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TFJA), తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసి యేషన్ (TFDMA) నిర్ణయించాయి. సోషల్ మీడి యాలో సెలబ్రిటీలను కించపరుస్తూ ఆన్‌లైన్‌లో కామెంట్స్ చేసేవారికి తమ చర్యలు అడ్డుకట్ట వేస్తాయని సంస్థల ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.