Logo
Download our app
తెలంగాణ తొలి స్వచ్ఛ నగరంగా హైదరాబాద్‌
NEWS   Nov 12,2026 12:09 am
హైదరాబాద్‌: స్వచ్ఛ భారత్‌ మిషన్‌–అర్బన్‌ కింద కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్‌ 2025–26లో గ్రేటర్‌ హైదరాబాద్‌కు జాతీయ గుర్తింపు లభించింది. తెలంగాణలోనే తొలి ‘స్వచ్ఛ నగరం’గా భాగ్యనగరం అవార్డును దక్కించుకుంది. నవంబర్‌ 11న ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆర్‌.వి. కర్ణన్‌, హెచ్‌ఎండీఏ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ అవార్డును స్వీకరించారు. పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, ఘన వ్యర్థాల నిర్వహణలో నగరం చేపట్టిన చర్యలకు ఈ గుర్తింపు దక్కింది. ఈ విజయం పారిశుద్ధ్య కార్మికులు, అధికారులు, ప్రజల సమష్టి కృషి ఫలితమని జీహెచ్‌ఎంసీ పేర్కొంది.

Top News

LATEST NEWS   Nov 12,2026 12:22 am
వివాహ బంధంలో అనిరుధ్‌–కావ్య
సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్యా మారన్‌ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్‌ 11న గ్రీస్‌లో కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ...

LATEST NEWS   Nov 12,2026 12:19 am
వచ్చే ఏడాది నుంచి 10+2 విధానం
తెలంగాణలో వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10+2 విద్యా విధానాన్ని అమలు చేయాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బోధి పెవిలియన్‌లో విద్యాశాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో 9...

LATEST NEWS   Nov 12,2026 12:16 am
నాగార్జున‌పై సీఎం రేవంత్ ప్ర‌శంస‌లు
తమ్మిడికుంట చెరువు అభివృద్ధికి రెండెకరాల భూమిని ఇచ్చిన నాగార్జున నిజ జీవితంలోనూ హీరోలాంటి నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్‌ ప్రశంసించారు. మాదాపూర్‌లో పునరుద్ధరించిన తమ్మిడికుంట చెరువును నాగార్జునతో...

⚠️ You are not allowed to copy content or view source