LATEST NEWS Nov 10,2026 09:28 pm
జలసిరి పనులు, అంగన్వాడీ కేంద్రం తనిఖీ
జగిత్యాల: మండలంలోని వెల్దుర్తి గ్రామపంచాయతీ పరిధిలో ఎంపీడీవో రమాదేవి పర్యటించారు. గ్రామంలో జరుగుతున్న జలసిరి పనులను, అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి నిర్వహణ, పనుల పురోగతిని పరిశీలించారు....