విడిపోతున్నాం: పవన్ దంపతులు
NEWS Nov 09,2026 07:12 pm
ఏపీ డిఫ్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి అన్నా కొణిదెల తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. పరస్పర అవగాహన, గౌరవంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వైవాహిక బంధం ముగిసినప్పటికీ, ఇకపై కూడా మంచి స్నేహితులుగా ఒకరికొకరు అండగా ఉంటామని చెప్పారు. పిల్లల విషయంలో తమ బాధ్యతలు వారి భవిష్యత్తు, సంక్షేమమే ఉమ్మడి ప్రాధాన్యత అని వెల్లడించారు.