వేంపేట బల్క్ కూలింగ్ యూనిట్లో టెండర్లు
NEWS Nov 03,2026 01:06 pm
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేట బల్క్ కూలింగ్ యూనిట్ పరిధిలో పాల రవాణా కోసం ఆటో టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల వారు బుధవారం (నవంబర్ 4) ఉదయం 11 గంటలకు టెండర్ల ప్రక్రియలో పాల్గొనవచ్చు. మరిన్ని వివరాల కోసం 8985423117 నంబర్‌ను సంప్రదించాలని నిర్వాహకులు సూచించారు.