Logo
Download our app
కౌంటింగ్ కేంద్రం వద్ద ఎన్డీఏ అభ్యర్థి
NEWS   Nov 03,2026 11:53 am
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి చైర్మన్ అభ్యర్థి డాక్టర్ జాడి వెంకటనారాయణ కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ వెలువడుతున్న ఎన్నికల ఫలితాలను ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రతి రౌండ్‌లో నమోదవుతున్న ఓట్ల వివరాలను తెలుసుకుంటూ కౌంటింగ్ ప్రక్రియపై దృష్టి సారించారు. మరోవైపు తుది ఫలితాల కోసం అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

Top News

LATEST NEWS   Nov 03,2026 01:06 pm
వేంపేట బల్క్ కూలింగ్ యూనిట్‌లో టెండర్లు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం వేంపేట బల్క్ కూలింగ్ యూనిట్ పరిధిలో పాల రవాణా కోసం ఆటో టెండర్లను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తి గల వారు బుధవారం (నవంబర్...

LATEST NEWS   Nov 03,2026 11:53 am
పోలీసుల నిఘాలో కౌంటింగ్ కేంద్రం
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. మార్కాపురం డీఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బందోబస్తు చేపట్టారు....

LATEST NEWS   Nov 03,2026 11:52 am
పోస్టల్ బ్యాలెట్‌లో కూటమి ఆధిక్యం
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 37 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎన్డీఏ కూటమి చైర్మన్ అభ్యర్థి...

⚠️ You are not allowed to copy content or view source