Logo
Download our app
ఆలయ నిర్మాణానికి విరాళం
NEWS   Oct 27,2026 11:11 pm
కామారెడ్డి: లింగంపేట మండలం పర్మల్ల గ్రామంలోని వెంకట ఖాజా ఆలయ నిర్మాణానికి టీఆర్‌ఎస్‌ ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి ఎదురుగట్ల సంపత్ గౌడ్ రూ.20 వేల విరాళం అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పోకల సాయిరాం, జిల్లా యువజన అధ్యక్షుడు దేగావత్ జైల్ సింగ్, మండల యువజన నాయకుడు మోహన్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు సావిత్రి, ఎస్సీ సెల్ అధ్యక్షుడు బ్యాగరి సాయిలు, పర్మల్ల గ్రామ అధ్యక్షుడు బద్ద లక్ష్మయ్య పాల్గొన్నారు.

Top News

LATEST NEWS   Oct 27,2026 11:17 pm
ఎంపీపీ పీఠంపై రంగనాయకుల పేరు
గిద్దలూరు: మండలంలో ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ ఆధిక్యం నేపథ్యంలో మండల పరిషత్ అధ్యక్ష పదవిపై ఆసక్తి పెరిగింది. ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి ముత్యాలపాటి రంగనాయకుల పేరు...

LATEST NEWS   Oct 27,2026 11:15 pm
గడికోట ఎంపీటీసీగా కాశమ్మ ఏకగ్రీవం
మార్కాపురం: గిద్దలూరు మండలం గడికోట ఎంపీటీసీ స్థానానికి బొమ్మినేని కాశమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి ఇతర అభ్యర్థులు పోటీలో లేకపోవడంతో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల...

LATEST NEWS   Oct 27,2026 11:13 pm
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
ఎల్లారెడ్డిః నాగిరెడ్డిపేట మండలం జలాల్‌పూర్ గ్రామానికి చెందిన తలారి రాములు, పోచయ్యల తల్లి సత్యవ్వ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్‌ఎస్‌ పార్టీ ఎల్లారెడ్డి...

⚠️ You are not allowed to copy content or view source