Logo
Download our app
15 వీడియోలకు ₹2.85 లక్షల ఆఫర్‌!
NEWS   Oct 20,2026 09:38 am
సోషల్‌ మీడియా వేదిక X కంటెంట్‌ క్రియేటర్ల కోసం ‘వీడియో కిక్‌స్టార్ట్‌ బోనస్‌’ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. ఎంపికైన క్రియేటర్లు 30 రోజుల్లో 15 వేర్వేరు రోజుల్లో 15 ఒరిజినల్‌ వీడియోలు పోస్ట్‌ చేస్తే ₹ 2.85 లక్షలు పొందవచ్చు. ప్రతి వీడియో నిడివి 3 నిమిషాల్లోపు ఉండాలి. వ్యూస్‌, ఎంగేజ్‌మెంట్‌తో సంబంధం లేకుండా నిర్దేశిత అర్హతలు పూర్తి చేస్తే స్థిర చెల్లింపు అందుతుంది. ఆహ్వానం అందిన క్రియేటర్లకు మాత్రమే అవ‌కాశం. అక్టోబర్‌ 30 చివరి తేదీ.

Top News

ENTERTAINMENT   Oct 20,2026 04:38 pm
‘రణబాలి’ సెట్లో విజయ్‌-రష్మిక సందడి
విజయ్‌ దేవరకొండ‌, రష్మిక ప్రధాన పాత్రల్లో రాహుల్‌ సాంకృత్యాన్‌ తెరకెక్కించిన ‘రణబాలి’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. శింగనమల బొబ్బిలి రణబాలిగా విజయ్‌, ఆయన...

ENTERTAINMENT   Oct 20,2026 04:33 pm
యూట్యూబ్‌ ట్రెండింగ్‌.. ‘భామ సుందరాలో’
వివాదాలతో వార్తల్లో నిలిచే ప్రముఖ ఫోక్‌ డ్యాన్సర్‌ మాధురి రాథోడ్‌ మరోసారి వార్తల్లోకి వచ్చారు. ఈసారి ఆమె నటించిన ‘భామ సుందరాలో’ జానపద గీతం యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది....

LATEST NEWS   Oct 20,2026 04:24 pm
గొల్లపాలెం–రాళ్లపాడు రహదారి అధ్వానం
ప్రకాశం జిల్లా: గుడ్లూరు మండల పరిధిలోని గొల్లపాలెం తాడిచెట్టు నుంచి రాళ్లపాడు వరకు రహదారి అధ్వానంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రెండు బస్సులు...

⚠️ You are not allowed to copy content or view source