న్యూటాలెంట్ కోసం అల్లు అర్జున్ ‘ICONZA’
NEWS Oct 01,2026 06:01 pm
అల్లు అర్జున్ కొత్త టాలెంట్ కోసం ఒక వేదికను ఏర్పాటు చేశాడు. తన తాత, ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా ‘ICONZA’ పేరుతో తన కొత్త క్రియేటివ్ ఆఫీస్ స్పేస్‌ను ప్రారంభించారు. సరికొత్త ఆలోచనలు, అద్భుతమైన సృజన, పరస్పర సహకారానికి, సంయుక్త కార్యాచరణకు వేదికగా ‘ICONZA’ను తీర్చిదిద్దుతున్నారు.