బుచ్చయ్యపేట మండలం వడ్డాది సబ్‌స్టేషన్ పరిధిలోని విజయరామరాజుపేట, వడ్డాది గ్రామాల్లో మంగళవారం (29-09-2026) RDSS పనుల కారణంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని నర్సీపట్నం డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి. వెంకట రమణ తెలిపారు. వ్యవసాయ విద్యుత్‌కు ఉదయం 3 నుంచి 8 గంటల వరకు అంతరాయం ఉంటుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.