Logo
Download our app
చార్జింగ్ పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధం
NEWS   Sep 28,2026 07:41 pm
కోరుట్ల పట్టణంలోని సాయిరాంపూర కాలనీలో ఛార్జింగ్‌లో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీ ఒక్కసారిగా పేలిపోయి పూర్తిగా దగ్ధమైంది. దీంతో ఇంట్లో పెను ప్రమాదం తప్పింది. ఎలేస్కో కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ స్కూటీ ఛార్జింగ్ పెట్టిన సుమారు 10 నిమిషాలకే ఒక్కసారిగా పేలుడు శబ్దం రావడంతో, దీంతో అప్రమత్తమైన వాహనదారుడు బయటకు వచ్చి చూడగా స్కూటీ మంటల్లో కాలిపోతున్నట్లు గుర్తించారు. వెంటనే నీటితో మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం మరింత పెద్దదిగా మారకుండా నివారించారు. అయితే అప్పటికే స్కూటీ పూర్తిగా దగ్ధమైంది.

Top News

LATEST NEWS   Sep 28,2026 11:46 pm
సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ సీజే!
సుప్రీంకోర్టుకు ముగ్గురు కొత్త న్యాయమూర్తుల నియామకానికి రంగం సిద్ధమైంది. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సునీతా అగర్వాల్, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దేవేంద్ర...

LATEST NEWS   Sep 28,2026 11:41 pm
అక్టోబర్‌ 1 నుంచి కీలక మార్పులు
అక్టోబర్‌ 1, 2026 నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ, బ్యాంకు డిపాజిట్లు, జన-మరణాల నమోదు విషయంలో పలు మార్పులు అమల్లోకి రానున్నాయి. రాయితీ ధరకు ఎల్‌పీజీ సిలిండర్‌ పొందాలంటే...

LATEST NEWS   Sep 28,2026 11:39 pm
గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితుల అరెస్టు
హనుమకొండ జిల్లాలో పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఆత్మకూరు మండలంలోని గూడేపహాడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ముగ్గురు యువకులను తనిఖీ చేయగా వారి...

⚠️ You are not allowed to copy content or view source