నిరుపేదల సమక్షంలో వేదాన్షి పుట్టినరోజు
NEWS Sep 27,2026 10:47 pm
బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెంకు చెందిన వీఎస్‌ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, ఆర్‌ఎంపీ డాక్టర్ వడ్డీ సత్యారావు–రామలక్ష్మి దంపతులు కుమార్తె వేదాన్షి పుట్టినరోజును సేవా కార్యక్రమాలతో నిర్వహించారు. నిరుపేదలకు దుప్పట్లు, అల్పాహారం పంపిణీ చేశారు. వడ్డాదిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి పరీక్షలు, మందులు అందించారు.