Logo
Download our app
AI కి కొత్త పేరు పెట్టండి.. ట్రంప్ పోలింగ్
NEWS   Sep 21,2026 11:35 am
AI కి కొత్త పేరు పెట్టాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పోలింగ్ నిర్వహించారు. ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్ అనే పేరు అంతగా బాగా లేదని, అది సరైనది కూడా కాదన్నారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోలింగ్ నిర్వహించారు. ఏఐకి బదులుగా.. సూపర్ ఇంటెలిజెన్స్, ఎక్స్‌ట్రీమ్ ఇంటెలిజెన్స్, సుప్రీం ఇంటెలిజెన్స్‌ను సూచించారు. 3 పేర్లలో ఏది బాగుంటుందో తన ఫాలోవర్లు ఓటు వేయాలని ట్రంప్ కోరారు. సూపర్ ఇంటెలిజెన్స్ పేరుకు 42% ఓట్లు వచ్చినట్లు నివేదికలు తెలిపాయి.

Top News

LATEST NEWS   Sep 21,2026 11:18 am
బీఆర్ఎస్ అభ్యర్థిగా తలసాని తనయుడు?
ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధించాల‌నే ప్ర‌య‌త్నంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. BRSలో ఖైరతాబాద్ టికెట్ ఆశిస్తున్న నేతలు.. ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు...

LATEST NEWS   Sep 21,2026 10:15 am
తెలంగాణలో మాజీ నక్సలైట్ల కొత్త పార్టీ
తెలంగాణలో మాజీ మావోయిస్టులు, మాజీ నక్సలైట్ల ఆధ్వర్యంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. ‘జన తెలంగాణ పార్టీ’ పేరిట‌ కేంద్ర ఎన్నికల సంఘానికి...

LATEST NEWS   Sep 20,2026 10:46 pm
బహుజనుల బాణాన్ని నేను: క‌విత‌
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో TRS అధినేత్రి కవిత సమర శంఖం పూరించారు. పాంచ జన్య సంకల్ప సభలో కవిత ఓపెన్ గా మాట్లాడారు....
LATEST NEWS   Sep 20,2026 10:46 pm
బహుజనుల బాణాన్ని నేను: క‌విత‌
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో TRS అధినేత్రి కవిత సమర శంఖం పూరించారు. పాంచ జన్య సంకల్ప సభలో కవిత ఓపెన్ గా మాట్లాడారు....
⚠️ You are not allowed to copy content or view source