Logo
Download our app
బహుజనుల బాణాన్ని నేను: క‌విత‌
NEWS   Sep 20,2026 10:46 pm
సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో TRS అధినేత్రి కవిత సమర శంఖం పూరించారు. పాంచ జన్య సంకల్ప సభలో కవిత ఓపెన్ గా మాట్లాడారు. నేను వాళ్ళు వదిలిన బాణం.. వీళ్ళు వదిన బాణం కాదు.. ఇప్పటికీ అధికారానికి.. విద్యకు దూరంగా ఉన్న మా బహుజనుల బాణాన్ని నేను. యువకుల యుద్ద నినాదాన్ని నేను. వారికోసం మోడీతో కొట్లాడుతా. రేవంత్ రెడ్డితో కొట్లాడుతా. చివరికి కేసీఆర్‌తో నైనా కొట్లాడుతా.. అంటూ కవిత చెప్పుకొచ్చారు.

Top News

ENTERTAINMENT   Sep 20,2026 10:37 pm
రష్మిక.. 'మైసా' నుంచి పవర్‌ఫుల్ టీజర్
▪️ గోండు గిరిజన మహిళగా సరికొత్త యాక్షన్ అవతారంలో రష్మిక మందన్న ▪️ పవర్‌ఫుల్ యాక్షన్ సీన్లతో \'మైసా\' టీజర్ ▪️ హైలైట్‌గా \"యుద్ధానికి ఆయుధం ఏ యుద్ధానికి భయపడదు\"...

LATEST NEWS   Sep 20,2026 10:21 pm
తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు
పాఠశాల విద్యార్థులకు ఈ ఏడాది దసరా సెలవులు ముందుగానే ప్రారంభం కానున్నాయి. ఏపీలో అక్టోబర్‌ 12 నుంచి 21 వరకు 10 రోజుల పాటు దసరా సెలవులు...
LATEST NEWS   Sep 20,2026 10:21 pm
తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు
పాఠశాల విద్యార్థులకు ఈ ఏడాది దసరా సెలవులు ముందుగానే ప్రారంభం కానున్నాయి. ఏపీలో అక్టోబర్‌ 12 నుంచి 21 వరకు 10 రోజుల పాటు దసరా సెలవులు...
LATEST NEWS   Sep 20,2026 09:46 pm
నీటికుంటలో పడి అక్కా, చెల్లెలు మృతి
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ములుగు మండలం ఖాసిందేవపేట గ్రామంలో ఆదివారం నీటి కుంటలో పడి అక్కా చెల్లెలు మృతి చెందారు.గ్రామానికి చెందిన అహ్మద్ పాషా...

⚠️ You are not allowed to copy content or view source