Logo
Download our app
విశాఖలో సీఎం ఇళ్ల పట్టాల పంపిణీ
NEWS   Sep 19,2026 09:59 am
పేదల సొంతింటి కలను 2845 కుటుంబాలకు వాటిపై సంపూర్ణ హక్కు కల్పిస్తూ సీఎం చంద్రబాబు వైజాగ్‌లో పట్టాలను పంపిణీ చేస్తున్నారు. విశాఖ జిల్లాలోని 11 మండలాల్లో 399 ఎకరాల పరిధిలో 19,33,853 చదరపు గజాల ప్రభుత్వ స్థలంలో ఆయా కుటుంబాలను ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్నాయి. దాదాపు 8874కోట్ల విలువైన ఈ భూములను పేదలకు క్రమబద్ధీకరించి ఇంత పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం ఏపీలో ఇదే తొలిసారి.

Top News

LATEST NEWS   Sep 19,2026 09:21 am
అమెరికా అధ్యక్షుడు సంచలన నిర్ణ‌యం
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లోకి సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌నౌ, పొలిటికో వార్తా సంస్థల ప్రవేశంపై నిషేధం విధించారు. తనపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు....

LATEST NEWS   Sep 18,2026 10:53 pm
ఉప ఎన్నికల్లో దానం పోటీ చేయవచ్చా?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను యాంటీ డిఫెక్షన్‌ చట్టం కింద తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించి, నియోజకవర్గం ఖాళీ అయినట్లు స్పీకర్‌, ఈసీకి సమాచారం ఇచ్చింది. తీర్పుపై...

LATEST NEWS   Sep 18,2026 10:42 pm
ఘర్షణలకు దిగితే చర్యలు తప్పవు
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లోని అడ్మినిస్ట్రేషన్ భవనంలో న్యూ పీజీ హాస్టల్ విద్యార్థులతో సీఐ రవికుమార్, రిజిస్ట్రార్ రామచంద్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

⚠️ You are not allowed to copy content or view source