Logo
Download our app
అమెరికా అధ్యక్షుడు సంచలన నిర్ణ‌యం
NEWS   Sep 19,2026 09:21 am
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లోకి సీఎన్‌ఎన్‌, ఎంఎస్‌నౌ, పొలిటికో వార్తా సంస్థల ప్రవేశంపై నిషేధం విధించారు. తనపై తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. తనపై ప్రతికూల వార్తలు రాసే మరిన్ని వార్తా సంస్థలపైనా భవిష్యత్తులో వేటు తప్పదన్నారు.

Top News

LATEST NEWS   Sep 20,2026 12:23 am
సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం
HYD: ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా తనపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు వెలువరించిన తీర్పును దానం నాగేందర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీం కోర్టులో SLP దాఖలు...

LATEST NEWS   Sep 19,2026 07:39 pm
వేయి స్తంభాల దేవాలయంలో గణపతికి లక్ష గరికల పూజ
వరంగల్ నగరంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.నగరంలోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయంలో గణపతి నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అర్చకులు స్వామి వారికి...

సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలి
ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమాలకు పటిష్ట కార్యాచరణ సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. ఈ నెల 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం...

⚠️ You are not allowed to copy content or view source