Logo
Download our app
ఘర్షణలకు దిగితే చర్యలు తప్పవు
NEWS   Sep 18,2026 10:42 pm
వరంగల్ కాకతీయ యూనివర్సిటీ లోని అడ్మినిస్ట్రేషన్ భవనంలో న్యూ పీజీ హాస్టల్ విద్యార్థులతో సీఐ రవికుమార్, రిజిస్ట్రార్ రామచంద్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాన్ బోర్డర్ విద్యార్థులను యూనివర్సిటీలోకి అనుమతించబోమన్నారు. వారికి ఆశ్రయం కల్పించిన వారి అడ్మిషన్లు రద్దు చేస్తామని నాన్ బోర్డర్లు హాస్టల్ కాళీ చేయాలని సూచించారు. దాంతో పాటు యూనివర్సిటీలో విద్యార్థులు ఘర్షణలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు సత్ప్రవర్తనతో ముందుకు వెళ్లాలని సూచించారు.

Top News

LATEST NEWS   Sep 18,2026 10:53 pm
ఉప ఎన్నికల్లో దానం పోటీ చేయవచ్చా?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను యాంటీ డిఫెక్షన్‌ చట్టం కింద తెలంగాణ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించి, నియోజకవర్గం ఖాళీ అయినట్లు స్పీకర్‌, ఈసీకి సమాచారం ఇచ్చింది. తీర్పుపై...

LATEST NEWS   Sep 18,2026 10:38 pm
సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచనలేదు: దానం
HYD: అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్‌ స్పందించారు. కోర్టు తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా.. సుప్రీంకోర్టుకు...

LATEST NEWS   Sep 18,2026 09:25 pm
చెరువుల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి
చెరువులు, నాళాల పరిరక్షణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలోని చెరువులు, కుంటలు, నాలాల పరిరక్షణ...

⚠️ You are not allowed to copy content or view source